అఖండ-2 విజయం కోసం రచ్చ రవి ప్రత్యేక పూజలు..నవతెలంగాణ – వేములవాడపవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం సినీ ప్రముఖులు సందర్శించారు. స్థానిక సినీ నటుడు వారాల దేవయ్య సహకారంతో వెండి తెర హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రచ్చ రవి కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ-2 చిత్రం ఘన విజయం సాధించాలని […]
The post రాజన్న క్షేత్రంలో సినీ నటుల మొక్కులు.. appeared first on Navatelangana.
Leave A Comment