– కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదు : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్– ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి, ప్రభుత్వ విప్‌నవతెలంగాణ – వేములవాడవేములవాడ రాష్ట్రానికి ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రమని, రాజన్న ఆశీస్సులతోనే రాష్ట్రాభివృద్ధికి అవుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మహా శివరాత్రిని పురస్కరించుకుని దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ […]
The post రాజన్న ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి appeared first on Navatelangana.
Leave A Comment