సినీ కార్మికులను ప్రభావితంచేసే ప్రకటనలు ఆక్షేపణీయంఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలిఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గం నుంచి రాజకీయ లబ్ది పొందేందుకే రాష్ట్ర సర్కారు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టిందనీ, సినీ కార్మికులను ప్రభావితం చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలు చేశారని బీజేపీ నేతల మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి పదవి ఇవ్వడాన్ని అడ్డుకోవాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. అనంతరం […]
The post రాజకీయ లబ్ది కోసమే appeared first on Navatelangana.
Leave A Comment