పీసీసీ అధికార ప్రతినిధి. ఏ బి శ్రీనివాస్ నవతెలంగాణ – ఆర్మూర్ రాజకీయాల్లో విలువలు హుందాతనం ఉండాలని పిసిసి అధికార ప్రతినిధి ఏపీ శ్రీనివాస్ అన్నారు. పట్టణ కేంద్రంలో గురువారం మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో విలువలు హుందాతనంగా ఉండాలి కాని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతి భ్రమించి దిగజరుడు భాష మాట్లాడతున్నాడని అన్నారు. సుదర్శన్ రెడ్డి పట్ల ఇంకోసారి అగౌరవ భాష మాట్లాడితే నాలుక ఛీరేస్తాం అని, సుదర్శన్ రెడ్డి కాలి గోటికి కూడ […]
The post రాజకీయాల్లో విలువలు, హుందాతనం ఉండాలి.. appeared first on Navatelangana.
Leave A Comment