• Login / Register
  • Site Logo

    రాగిజావతో…రక్తహీనతకు చెక్.!

    Rss వార్తలు

    -బడిపిల్లలకు రాగిజావ పంపిణీ-వారంలో మూడు రోజులు అమలునవతెలంగాణ-మల్హర్ రావుగతంలో అంబలి (రాగిజావ) తాగితే అంబటాల్ల వరకు అన్నం అక్కరలేదు.అప్పటి వరకు ఉదయం తాగిన అంబలి రైతులకు,సాగు, ఇతర పనులు చేసేవారికి ఆకలి వేయకుండ శరీరానికి పోషకాహారం అందించడంతోపాటు చల్లదనాన్ని ఇచ్చే పోషకాహారంగా ఉప యోగపడేది.నేడు టీ,కాఫీల కాలం వచ్చింది.అయినప్పటికీ అంబలిలో ఉన పోషకాహారాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు పోషకాహారాన్ని అందించేందుకు అన్ని పాఠశాలలో గత రెండేళ్ల నుంచి రాగిజావను పంపిణీ చేస్తుంది. దీంతో బడిపిల్లలకు […]

    The post రాగిజావతో…రక్తహీనతకు చెక్.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment