• Login / Register
  • Site Logo

    రాంసాగర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాయపోల్ రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించి పదవ తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజ్ కుమార్ తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్రలను స్వీకరించి పాఠశాల పరిపాలనను నిర్వహించడంతో కార్యక్రమం […]

    The post రాంసాగర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment