నవతెలంగాణ-అశ్వారావుపేట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం..అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నేతృత్వంలో, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రహమత్ నగర్ పరిధిలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె గృహాలను సందర్శిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకొని, నవీన్ యాదవ్ విజయం.. కేవలం అభ్యర్థి గెలుపు మాత్రమే కాదని, జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ అభ్యర్థికి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. […]
The post రహమత్ నగర్లో ఎమ్మెల్యే జారె ఇంటింటి ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment