• Login / Register
  • Site Logo

    రహదారులపై పంటలను ఆరబెట్టిన రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని రహదారులు మరియు రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యాలను రైతులకు జుక్కల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నోటీసులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మండల పరిధిలోని ముఖ్యమైన రహదారులు  ,రోడ్లపైన కొంతమంది  రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టడం జరిగింది. ఇది రహదారి సదుపాయాల దుర్వినియోగం కింద పరిగణించబడుతుంది. ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా పరిగణించబడడం జరుగుతుంది. ఈ మేరకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు పలు […]

    The post రహదారులపై పంటలను ఆరబెట్టిన రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment