డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి… గడ్డం వెంకటేష్నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి వివిధ మండలాలకు వెళ్లే రహదారులు గుంతల మయంగా మారి ప్రమాదాలకు కారణం అవుతున్నాయనీ వెంటనే గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ భాస్కర రావు కి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి రామన్నపేటకు వెళ్లే ప్రధాన […]
The post రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి… appeared first on Navatelangana.
Leave A Comment