పటాన్ చెరులో మూతపడ్డ రూప కెమికల్స్ పరిశ్రమలో ఘటనఅదుపులోకి రాని మంటలుఘాటు వాసనలతో ఉక్కిరి బిక్కిరైన కాలనీ వాసులుఏడు పైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది : పరిశ్రమ వద్ద పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ నవతెలంగాణ-పటాన్‌చెరుసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని ఓ మూతపడ్డ పరిశ్రమలో నిల్వ ఉంచిన డ్రమ్ములు బ్లాస్ట్ అయ్యి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పటాన్‌చెరు పట్టణ శివారులో కొంతకాలంగా మూతబడిన రసాయనిక పరిశ్రమలో భారీ అగ్ని […]
The post రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..ఎగిసి పడుతున్న మంటలు appeared first on Navatelangana.
Leave A Comment