• Login / Register
  • Site Logo

    రసవత్తరం

    Rss వార్తలు

    సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికలో నేతల తలమునకలు ఒక్కో ఊరులో గ్రూపులుగా పార్టీల క్యాడర్‌ క్యాంప్‌ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలుపరపతి ఉన్నోళ్లు పైసలు లేక సతమతం కష్టంగా మారుతున్న ఏకాభిప్రాయ సాధనఓటుకు రూ.2, 3 వేల పైనే పంపిణీ! ఇదీ పంచాయతీ ఎన్నికల ముఖచిత్రం నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడుక్కుతోంది. రాజకీయాభిరుచి ఉన్నవాళ్లు పనులన్నీ పక్కనపెట్టి ఎన్నికలపైనే దృష్టి సారిస్తున్నారు. తొలి దఫా ఎన్నికల నామినేషన్ల ఘట్టం కూడా శనివారంతో ముగిసింది. […]

    The post రసవత్తరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment