అమ్మ కడుపుల పేగుబంధమై మొలకెత్తిచివురించు మారాకు రెమ్మలకు ఊపిరైఇలలోన నడయాడ మొగ్గతొడిగిన పాటనా పాటలో పల్లవుల వేణువైపోదునావేణు గానాన రసరమ్య నాదమైపోదునాచంద్రవంకను వొంచి మెడల హారము జేసిలాలిజో రాగాల మురిపాల ముద్దులిడిఅమ్మ రొమ్ముల పాల పొదుగైన పాటలింగమంతుల గట్టు గజ్జెల్ల లాగుల్లుసోమప్ప తిరునాళ్ల సిలకల్ల దండల్లుతప్పటడుగుల తొవ్వ నడక నేర్పిన పాటఆయిటిన తొలి చినుకు కాడెడ్ల కోటేరుయెలగటన యిత్తనం బురదమడిలో నారుఆరుగాలం బతుకు ఏరువాకల పాటసుక్కపొద్దు కాడ మోటబొక్కెన దించిజోడెడ్ల అడుగుల్ల కదము తొక్కిన నడవజానపద తత్వమై […]
The post రసరాగ రమ్యనై appeared first on Navatelangana.
Leave A Comment