అమెరికాకు మోకరిల్లిన మోడీ ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల నిర్ణయం..యూఎస్ నుంచి రికార్డ్ దిగుమతులు న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఆంక్షలకు ప్రధాని మోడీ తలొగ్గారు. రష్యా నుంచి చౌకగా లభించే చమురు కాకుండా యూఎస్ నుంచి దిగుమతులను పెంచారు. ట్రంప్ బెదిరింపులకు భపడి రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. తాత్కాలికంగా చమురు కొనుగోలును నిలిపివేశాయి. […]
The post రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ ! appeared first on Navatelangana.
Leave A Comment