ట్రంప్ నోట అదే మాటఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ పూర్తిగా ఆపేస్తుందని పునరుద్ఘాటించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇంధన నిర్ణయాలు తీసుకుంటామని భారత్ పదే పదే చెబుతున్నప్పటికీ ట్రంప్ నోట అదే మాట విన్పించింది. విదేశీ పర్యటనకు వెళుతూ ఆయన ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు. ”రష్యా నుంచి చమురు కొనుగోలును […]
The post రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేస్తుంది appeared first on Navatelangana.
Leave A Comment