బూరెవెస్ట్‌నిక్ ప్రయోగం సక్సెస్‌అణుశక్తి..అపరిమిత పరిధితో తయారీ మాస్కో : రష్యా అమ్ములపొది లో సరికొత్త అస్త్రం వచ్చి చేరనుంది. అణుశక్తితో నడిచే ‘బూరెవెస్ట్‌నిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాన్ని దేశాధినేత పుతిన్ ప్రకటించారు. అపరిమితమైన పరిధి కలిగిన ఈ క్షిపణి మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సాయుధ దళాలను ఆదేశించారు. రష్యా సైన్యం ఇటీవల ‘అణు’ విన్యాసాలు నిర్వహించింది. పుతిన్ వాటిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే రష్యా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ […]
The post రష్యా చేతిలో అధునాతన క్షిపణి appeared first on Navatelangana.
Leave A Comment