నవతెలంగాణ-హైదరాబాద్: 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాల యుద్ధం ముగింపు పలకాలని, శాంతి నెలకొల్పాలని పలు దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దఫాలుగా వివిధ ప్రాంతాల్లో ఆ రెండు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయినా కానీ ఫలితం తగ్గడంలేదు. తాజాగా మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. తాజా శాంతి చర్చలకు సంబంధించి […]
The post రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అబుదాబిలో శాంతి చర్చలు appeared first on Navatelangana.
Leave A Comment