• Login / Register
  • Site Logo

    రష్యా ఆయిల్కు భారత్ బ్రేక్

    Rss వార్తలు

    – దిగుమతులను గణనీయంగా నిలిపివేసింది– చమురు సుంకాలు తగ్గిస్తాం : ట్రంప్‌ ప్రకటన– వాణిజ్య ఒప్పందానికి చేరువలో ఉన్నామని వ్యాఖ్యవాషింగ్టన్‌ : రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నం దుకు భారత్‌పై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రక టించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తీసుకున్న వ్యూహాత్మక చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. తన నిర్ణయం ఇంధన మార్కెట్లను సమతూకం చేస్తుందని, అమెరికా-భారత్‌ సంబంధాలను పటిష్టపరుస్తుందని చెప్పారు. […]

    The post రష్యా ఆయిల్‌కు భారత్‌ బ్రేక్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment