నవతెలంగాణ-హైదరాబాద్ : వాట్సాప్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తోందని మెటా కంపెనీ ఆరోపించింది. వారి ఇంటర్నెట్ స్పేస్‌లో కంట్రోల్ కోసం సొంత యాప్స్‌ను ప్రమోట్ చేస్తోందని మండిపడింది. వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు తాము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నామని తెలిపింది. కాగా తమ ఇంటర్నెట్ సిస్టమ్స్‌లో వాట్సాప్ డొమైన్స్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. MAX యాప్‌ను ఉపయోగించాలని తమ పౌరులను కోరుతోంది.
The post రష్యాలో వాట్సాప్ బ్లాక్! appeared first on Navatelangana.
Leave A Comment