నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. 19 రోజుల క్రితం కనిపించకుండా పోయిన అజిత్ సింగ్ చౌదరి (22) అనే యువకుడి మృతదేహం గురువారం ఓ డ్యామ్‌లో లభ్యమైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా కఫన్‌వాడ గ్రామానికి చెందిన అజిత్ సింగ్, 2023లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యాలోని ఉఫా నగరంలో ఉన్న బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో […]
The post రష్యాలో భారత విద్యార్థి అదృశ్యం విషాదాంతం… appeared first on Navatelangana.
Leave A Comment