భారత్, పాక్ ఆసియా కప్ వివాదం దుబాయ్ : ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ అల్టిమేట్ థ్రిల్లర్ ముగిసినా.. ఇరు జట్ల ఆటగాళ్ల ప్రవర్తన, ట్రోఫీ ప్రదానం వంటి అంశాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ ఆసియా మ్యాచుల్లో (సెప్టెంబర్ 21, 28) హరీశ్ రవూఫ్ (పాక్), సూర్యకుమార్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రాలు క్రమశిక్షణా నియమావళి ఉల్లంఘించారని అభియోగాలు మోపినా.. ఆటగాళ్లు వాటిని తిరస్కరించారు. దీంతో ఐసీసీ ఈ అంశాల్లో విచారణ చేపట్టింది. ఆటగాళ్ల వాదనల […]
The post రవూఫ్‌పై ఐసీసీ వేటు appeared first on Navatelangana.
Leave A Comment