నవతెలంగాణ – తొగుటరవీంద్ర భారతిలో చేసిన నృత్యప్రదర్శనతో అందరి మన్ననలు పొదడం సంతోషంగా ఉందని వెంకట్రావు పేట పాఠశాలలో ఉపాధ్యాయులు ఐ. మురళీధర్ తెలిపారు. శనివారం అయన విలేకరు లతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బాషా, సాంస్కృతిక శాఖ, డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత సివిల్ సర్వీసెస్ విభాగం వారు 2025 సంవత్సరానికి గాను 6, 7 తేదీలలో హైదరాబాద్ రవీంద్ర భారతి లో సంగీతం, […]
The post రవీంద్ర భారతిలో వెంకట్రావుపేట పాఠశాల ఉపాధ్యాయుని నృత్యప్రదర్శన.. appeared first on Navatelangana.
Leave A Comment