• Login / Register
  • Site Logo

    రవితేజ లేకపోతే నేను, నా కుటుంబం బతికి ఉండేవాళ్లం కాదు : సంగీత దర్శకుడు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో రవితేజ చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుని వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు. ఒకానొక దశలో జీవితం ముగించుకుందామని అనుకున్న తనను రవితేజ దేవుడిలా వచ్చి కాపాడారని చెప్పడంతో అక్కడున్న అభిమానులు కూడా కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా భీమ్స్ మాట్లాడుతూ, “ఒకప్పుడు నేను పూర్తిగా వెనకబడిపోయాను. […]

    The post రవితేజ లేకపోతే నేను, నా కుటుంబం బతికి ఉండేవాళ్లం కాదు : సంగీత దర్శకుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment