మార్చి నుంచి కొత్త విధానం అందుబాటులోకి.. డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్లతో వేగవంతమైన ప్రక్రియ మూడు విడతల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్ర రవాణా శాఖ పౌరులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ‘వాహన్’ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రవాణా సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ‘డీలర్ పాయింట్ వాహన శాశ్వత రిజిస్ట్రేషన్’ సేవలను ప్రారంభించడం ద్వారా వాహన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ […]
The post రవాణా సేవల్లో ‘వాహన్’ appeared first on Navatelangana.
Leave A Comment