రెండ్రోజుల్లో 1050 వాహనాలపై కేసులు.. 750 సీజ్‌నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రెండు రోజుల్లోనే.. ఈనెల 12, 13 తేదీలలో 1050 వాహనాలపై కేసులు నమోదు చేసి, వాటిలో 750 వాహనాలను సీజ్ చేసినట్టు రవాణాశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించే వాహనాలపై కఠినంగా […]
The post రవాణా శాఖ మెరుపుదాడులు appeared first on Navatelangana.
Leave A Comment