• Login / Register
  • Site Logo

    రఫా క్రాసింగ్ నుంచి వచ్చే పాలస్తీనియన్లపై దాడులు

    Rss వార్తలు

    – ఐక్యరాజ్య సమితి ఆందోళనఐక్యరాజ్య సమితి : ఈజిప్ట్‌తో గల రఫా సరిహద్దు క్రాసింగ్‌ గుండా గాజాలోకి తిరిగి వచ్చే పాలస్తీనియన్లపై దారుణంగా జరుగుతున్న దాడుల పట్ల ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల విభాగం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. గాజావ్యాప్తంగా పౌర ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ వైమానిక దాడులను, కాల్పులను, బాంబు దాడులను కొనసాగిస్తోందని ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కేంద్రం (ఓసీహెచ్‌ఏ) పేర్కొంది. ఫలితంగా అనేకమంది మరణిస్తున్నారని, విధ్వంసం కూడా తీవ్రంగానే వుందని పేర్కొంది. […]

    The post రఫా క్రాసింగ్‌ నుంచి వచ్చే పాలస్తీనియన్లపై దాడులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment