న్ ఫర్ యూనిటీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు,యువత,క్రీడాకారులు,పోలీస్ అధికారులు, సిబ్బందినవతెలంగాణ – రాజన్న సిరిసిల్లసర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, […]
The post రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment