నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత , ప్రజలు , క్రీడకారులు, విద్యార్థులు పాల్గోని విజయవంతం చేయాలి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పేర్కొన్నారు. సిరిసిల్లలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నేడు ఉదయం ఏడు గంటలకు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు, అన్ని పోలీస్ […]
The post రన్ ఫర్ యూనిటీనీ విజయవంతం చేయాలి:ఎస్పీ appeared first on Navatelangana.
Leave A Comment