ముందుకు పోలేరు : జూబ్లీహిల్స్ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‘రన్నింగ్ బండి ఎక్కితేనే మీరు చేరాల్సిన చోటుకు చేరుతారు. మూలకుపడ్డ కారు ఎక్కితే అక్కడే ఉంటారు. ముందుకు పోలేరు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి’ అని రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు అల్లం భాస్కర్, చరణ్‌కౌశిక్ యాదవ్, బొమ్మ శ్రీరామ్‌తో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ […]
The post రన్నింగ్ బండి ఎక్కాలి…మూలకు పడ్డ కారెక్కొద్దు appeared first on Navatelangana.
Leave A Comment