అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరంనవతెలంగాణ- రాజన్న సిరిసిల్లరక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా స్వయంగా ఎస్పి రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్చందంగా యువత […]
The post రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎస్పీ మహేష్ బి. గితే appeared first on Navatelangana.
Leave A Comment