– జనహృదయనేత జన్మదిన వేడుకలు జయప్రదం చేయండి– ఊర్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డినవతెలంగాణ – ఊరుకొండ మాజీ మంత్రి వర్యులు, జడ్చర్ల మాజీ శాసనసభ్యులు చర్లకోల లక్ష్మారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం ఊరుకొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన విభాగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఊర్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ద్యాప వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ద్యాప వీరారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ..జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్ […]
The post రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి appeared first on Navatelangana.
Leave A Comment