నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం , మధుమేహం గురించి అవగాహన మెరుగుపరచటం, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం “పని ప్రదేశంలో మధుమేహం” అనే నేపథ్యంతో ఈ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తున్నారు. యజమానులు, ఉద్యోగులు మధుమేహాన్ని బాగా అర్థం చేసుకోవడానికి , పని ప్రదేశంలో సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ కోసం సహాయక వాతావరణాలను సృష్టించడానికి ఇది ప్రోత్సహిస్తుంది. […]
The post రక్తంలో చక్కెర స్థాయిల సమతుల్యత చేసే “కాలిఫోర్నియా బాదంపప్పు” appeared first on Navatelangana.
Leave A Comment