• Login / Register
  • Site Logo

    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ, తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. మృతుల […]

    The post రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment