• Login / Register
  • Site Logo

    యూరియా కోసం రైతుల ఆందోళన

    Rss వార్తలు

    – పురుగుమందు డబ్బాలు పట్టుకుని నిరసన– అదును దాటుతోంది.. అందరికీ ఇవ్వాలి.. యాప్‌ను ఎత్తేయాలని డిమాండ్‌నవతెలంగాణ- చిలుకూరుపైరుకు అదును దాటుతున్నా యూరియా అందడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం పురుగు మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గత వానాకాలం సీజన్‌లో కూడా యూరియా కొరత ఏర్పడిందన్నారు. యాసంగి వరి సాగుకు యూరియా కావాలని అడిగినా.. […]

    The post యూరియా కోసం రైతుల ఆందోళన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment