నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దారుణానికి పాల్పడ్డాడు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, మూత్రంపోసి, దుస్తులు ఊడదీసి, దాడి చేశాడు. ఈ ఘటన కొత్వాలి ఖలిలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి 11.00 గంటల సమయంలో జరిగింది. లక్నోలో ఒక ప్రాపర్టీని తన పేరున రిజిష్టర్ చేసే విషయంలో ఎమ్మెల్యేకు, బాధితుడికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో బాధితుడిని శుక్రవారం రాత్రి కిడ్నాప్ చేశారు. అతడు ఒక డిన్నర్ కు వెళ్లి […]
The post యూపీలో బరితెగించిన బీజేపీ ఎమ్మెల్యే.. appeared first on Navatelangana.
Leave A Comment