ముగ్గురు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మృతుల సంఖ్య పెరిగే అవకాశంకొనసాగుతున్న సహాయ చర్యలు : అధికారులు సోన్‌భద్ర : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలోని ఓ క్వారీలో శనివారం రాత్రి ఒక భాగం కూలిపోయి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకు పోరునట్టు తెలుస్తోంది. ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారనే స్పష్టమైన సమాచారం ఇంకా తెలియలేదు. అలాగే […]
The post యూపీలో కుప్పకూలిన క్వారీ appeared first on Navatelangana.
Leave A Comment