ఏ బడ్జెట్ అయినా అది కేవలం ఆదాయ, వ్యయాల లెక్క కాదు. అది పాలకుల వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించే రాజకీయ పత్రం. 2026-27 కేంద్రబడ్జెట్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ బడ్జెట్‌లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కు భారీ నిధులు కేటాయించినప్పటికీ, దాని స్వభావం, ఉద్దేశ్యం, పరిమితులను కార్మికవర్గ కోణంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 1991 తర్వాత అమల్లోకి వచ్చిన నయా, ఉదారవాద విధానాల మౌలిక లక్ష్యం-ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం, కార్మిక వ్యయాన్ని […]
The post యూనియన్ బడ్జెట్-బీఎస్‌ఎన్‌ఎల్ appeared first on Navatelangana.
Leave A Comment