రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.మేకర్స్ బుధవారం టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ,’రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాగే మాధవ్ కూడా తన కాళ్ళ మీద తనే నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. టీజర్ చూస్తుంటే చాలా మంచి […]
The post యూనిక్ పాయింట్.. appeared first on Navatelangana.
Leave A Comment