అల్లరి నరేష్ నటిస్తున్న ’12ఎ రైల్వే కాలనీ’ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుంది. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరిస్తూనే కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఎడిటర్.సోమవారం ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా […]
The post యూనిక్ థ్రిల్లర్.. appeared first on Navatelangana.
Leave A Comment