మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు.ఈ మూవీని మార్చి 13న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ గ్లింప్స్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కి దర్శకుడు బాబీ, రచయిత […]
The post యూనిక్ కాన్సెప్ట్తో ‘బ్యాండ్ మేళం’ appeared first on Navatelangana.
Leave A Comment