నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను ‘హంతక అరాచకం’, ‘భయోత్పాత యుగం’లోకి నెట్టివేసిందని ఆమె ఆరోపించారు. భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆమె, న్యూఢిల్లీలోని ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముందుగా రికార్డు చేసిన 10 నిమిషాల ఆడియో సందేశం ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు. “ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న మా భూమి […]
The post యూనస్ ప్రభుత్వంపై హసీనా ఫైర్.. appeared first on Navatelangana.
Leave A Comment