త్రినాథ్ కటారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. సాహితీ అవంచ హీరోయిన్. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. శుక్రవారం జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు త్రినాథ్ కటారి మాట్లాడుతూ,’మేము ఒక మంచి సినిమా చేసాం. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక […]
The post యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ appeared first on Navatelangana.
Leave A Comment