– మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ నవతెలంగాణ -పెద్దవంగర: యూడైస్ పోర్టల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలల పూర్తి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులు తో కలిసి శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాల వివరాలను ఆన్ లైన్ యూడైస్ లో నమోదు చేసే ప్రక్రియ, తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్స్ సత్యనారాయణ, సంతోష్ ఆధ్వర్యంలో హెచ్ఎం లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా […]
The post యూడైస్ లో వివరాలను పక్కాగా నమోదు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment