జాత్యహంకారంతో భారతీయ యువతిపై లైంగికదాడిరెండు నెలల వ్యవధిలో… రెండో ఘటనలండన్: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ఘోరం జరిగింది. జాత్యహంకార భావనతో భారత సంతతికి చెందిన 20 ఏండ్ల పంజాబీ యువతిపై ఓ శ్వేత జాతీయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఉత్తర ఇంగ్లాండ్‌లోని వాల్ సాల్ పట్టణంలో ఉన్న పార్క్ హాల్ ఏరియాలో ఈ ఘటన జరిగిందని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడి కదలికలతో కూడిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు […]
The post యూకేలో ఘోరం appeared first on Navatelangana.
Leave A Comment