నవతెలంగాణ-హైదరాబాద్: అధ్యక్షుడు మదురో, ప్రథమ మహిళ సిరిలా ఫ్లోర్స్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వెనిజులా ప్రజలు దేశవ్యాప్తంగా వినూత్న నిరసన చేపట్టారు. దేశ రాజధాని కారకాస్ సహా పలు నగరాల్లో సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు జాగరణ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని డిమాండ్ చేయడంతో పాటు బలీవియన్ విప్లవానికి తమ ధృడమైన మద్దతును పునరుద్ఘాటించారు. వెనిజులాపై సాయుధ దురాక్రమణకు దిగి, […]
The post యూఎస్ చర్యను వ్యతిరేకిస్తూ వెనిజులాలో భారీ నిరసన ర్యాలీ appeared first on Navatelangana.
Leave A Comment