నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌పై చర్చ జరగాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయసభల్లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దేశీయ రైతులకు అన్యాయం చేస్తూ ట్రాప్ డీల్ కుదుర్చుకున్నారని, ట్రంప్‌తో మోడీజీ రాజీపడ్డారని విమర్శించారు. ఈక్రమంలోనే ట్రేడ్ డీల్ పై సుంకాల తగ్గింపులు, జీరో డ్యూటీ వస్తువులు, ఎగుమతులు మొదలైన కేంద్ర మంత్రి పియూష్ గోయోల్ విషయాలను పేర్కొన్నారు. అమెరికాకు ఎగుమతి చేసే అనేక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం ఉండదు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరికాయలు, […]
The post యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్పై పియూష్ గోయోల్ సవివరణ appeared first on Navatelangana.
Leave A Comment