• Login / Register
  • Site Logo

    యువ లాయర్ హత్యను ఛేదించిన పోలీసులు

    Rss వార్తలు

    – ఆస్తి కోసం చెల్లిని చంపించిన అన్న– హత్యకు భూ వివాదాలే కారణం : చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతం వివరాలు వెల్లడినవతెలంగాణ-మొయినాబాద్‌రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం జరిగిన మహిళా లాయర్‌ హత్య కేసు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె సోదరుడే అతి దారుణంగా చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదం కారణంగానే బాధితురాలి సోదరుడు మరికొందరితో కలిసి కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపినట్టు తేల్చారు. […]

    The post యువ లాయర్‌ హత్యను ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment