నవతెలంగాణ-హైదరాబాద్: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీంను 100 పరుగుల తేడాతో యంగ్ ఇండియా ఓడించిన విషయం తెలిసిందే. తుది పోరులో వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ 411 రన్స్ చేసింది. చేదనలో బ్రిటన్ ఆటగాళ్లు 40 ఓవర్లకే కూప్పకూలి 310 రన్స్ కు ఆలౌట్ అయి ట్రోఫిని చేజార్చుకున్నారు. తాజాగా యువ భారత్ జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. విజేత జట్టు, సహాయక సిబ్బంది, సెలక్షన్ […]
The post యువ భారత్ జట్టుకు బీసీసీఐ నజరానా appeared first on Navatelangana.
Leave A Comment