బాల్కొండ ఎస్ ఐ శైలేందర్ నవతెలంగాణ- బాల్కొండ యువత వ్యసనాలకు బానిస కావద్దని బాల్కొండ ఎస్ ఐ శైలేందర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శైలేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు బానిస కాకుండా తమ చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ రజియుద్దీన్ అస్లాం మాట్లాడుతూ విద్యార్థులు రానున్న పరీక్షలకు ఇప్పటినుంచే కష్టపడి చదివి […]
The post యువత వ్యసనాల బారిన పడొద్దు appeared first on Navatelangana.
Leave A Comment