నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశం ఒక కీలక మలుపు వద్ద ఉంది. రాబోయే పదేళ్లు మన యువతకు చెందినవి- కలలు కనడమే కాదు ఆ కలల సాకారానికి అవిశ్రాంత కృషి చేస్తోన్న, దేశ ఆర్థిక భవిష్యత్తును నడిపిస్తున్న తరమిది. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) వెల్లడించే దాని ప్రకారం, దాదాపు 65% మంది భారతీయులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. మొదటి ఇంటిని కొనుగోలు చేయటం లేదా ముందుగానే పదవీ […]
The post యువత కోసం ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ appeared first on Navatelangana.
Leave A Comment