నవతెలంగాణ – ఆర్మూర్ : యువతను సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ శనివారం అన్నారు. సమాజంలో యువత గంజాయికి బానిసలై చెడు మార్గం పట్టకుండ పోలీసుల కన్నా యువతను సక్రమార్గంలో నడిపించే పూర్తి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, గంజాయి మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ వారి బృందం ఆధ్వర్యంలో తెలంగాణ […]
The post యువతను సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment